హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ​కేతకి సంగమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు!

SRD:​ ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ఇవాళ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి అర్చకులు పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో విశేష అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు.