MBNR: నవాబుపేటలో ఇవాళ బహుజన యోధుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు కమిటీ నాయకులు తెలిపారు. పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు.
తెలంగాణ
నేడు పండుగ సాయన్న విగ్రహావిష్కరణ


