హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ ఛేజ్ మాస్టర్.. రోహిత్ అద్భుత నాయకుడు!

మాజీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సమిత్ పటేల్ టీమిండియా స్టార్లు కోహ్లీ, రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించారు. లక్ష్య ఛేదనలో కోహ్లీ మాస్టర్ అని కొనియాడారు. బ్యాటింగ్‌లో రోహిత్ అందించే విధ్వంసక శక్తి అద్భుతమని, ఆయన భారత్‌లో అత్యుత్తమ నాయకుల్లో ఒకరని పేర్కొన్నారు. అలాగే క్రికెట్‌లో ఫ్యాబ్‌ ఫోర్‌గా కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్‌లను అభివర్ణించారు.