NLR: బుచ్చి మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి తలనొప్పిగా మారుతుంది. ఇప్పటికే ఒక్కొక్క వార్డు నుంచి మూడు నుంచి నలుగురు పోటీలో ఉండగా బీజేపీ, జనసేన తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. బీజేపీ 3 వార్డులు, జనసేన 2 వార్డులు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సీటు సర్దుబాటు... ఎమ్మెల్యేకు ముప్పు తిప్పలు!


