ఉప్పల్ వేదికగా రేపు జరగనున్న భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందాకు పాల్పడుతున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్‌సీఏ సభ్యుడి ద్వారా 'నాట్ ఫర్ సేల్' కాంప్లిమెంటరీ టికెట్లు, పాసులు పొంది వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అమ్ముతున్న నిందితుల నుంచి రూ.5 వేల నగదు, ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.
క్రీడలు
IND-WI .. టికెట్ల బ్లాక్ దందా గుట్టు రట్టు


