హైదరాబాద్: 28°C
క్రీడలు

MI కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?

MI జట్టు పగ్గాలు రోహిత్ శర్మ మరోసారి అందుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా వేరే జట్లకు వెళ్లనున్నారనే ప్రచారంతో, 2027 సీజన్ కోసం హిట్‌మ్యాన్‌కే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని MI మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు 'స్పోర్ట్స్ తక్' పేర్కొంది. సూర్యకుమార్, తిలక్ వర్మ రేసులో ఉన్నప్పటికీ రోహిత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.