ఉప్పల్ వేదికగా రేపు జరగనున్న మ్యాచ్‌లో IND-WI తలపడనున్నాయి. సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న భారత్, రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇరు జట్ల కెప్టెన్లు ఛేజింగ్‌కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరి టీమిండియా డామినేషన్ కంటిన్యు చేస్తూ సిరీస్ గెలుస్తుందా? కామెంట్ చేయడి.
క్రీడలు
భారత్-విండీస్.. రేపే నిర్ణయాత్మక పోరు


