హైదరాబాద్: 28°C
క్రీడలు

OFFICIAL: కోచ్‌గా యువరాజ్ సింగ్

IPL-2027 సీజన్‌ ఆరంభానికి ముందు DC కీలక ప్రకటన చేసింది. టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను తమ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించినట్లు వెల్లడించింది. అదేవిధంగా హెడ్‌కోచ్‌ సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో అసిస్టెంట్‌ కోచ్‌గానూ యువీ సేవలు అందిస్తాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం అధికారికంగా స్పష్టం చేసింది.