హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంప్యూటర్ విద్యలో బాలికలకు శిక్షణ

VZM: గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీలకు కంప్యూటర్ విద్యలో బాగంగా పది రోజులు పాటు ఇంటర్నషిప్ పురిటిపెంట సచివాలయంలో చేపట్టారు. కంప్యూటర్ టీచర్ కార్తీక్ ఆధ్వర్యంలో విద్యార్థినీలకు సచివాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను డిజిటల్ ఆపరేటర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ శిక్షణ 10 రోజులపాటు కొనసాగుతుందన్నారు.