PDPL: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి, సమగ్ర ప్రణాళికతో ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్లో కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు. పర్యాటక, చారిత్రక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి అందాలు, వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ప్రణాళికలు అందించాలన్నారు.
తెలంగాణ
'పర్యాటక ప్రణాళిక రూపొందించాలి'


