MHBD: తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండాకు చెందిన మాలోతు కిషన్ నాయక్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లో జరిగిన సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల్లో మంగళవారం జిల్లా నుంచి ఆయనకు అవకాశం దక్కింది. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కిషన్నాయక్.. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు.
తెలంగాణ
గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిషన్ నాయక్


