హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముక్త్యాల లిఫ్ట్ పనులు శరవేగం..!

SRPT: చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ. 1,648 కోట్లతో చేపట్టిన మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయి. 41 కి.మీ. పైపులైన్‌లో 33 కి.మీ. నిర్మాణం పూర్తయింది. 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.