హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీ ఉద్యోగం పేరుతో రూ.2.41 లక్షలు స్వాహా

MDCL: ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ బండ్లగూడకు చెందిన రంజిత్ కుమార్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. యాక్సెంచర్, వర్చ్యూసా సంస్థల్లో ఉద్యోగాలంటూ నమ్మించి ప్రొఫైల్ ఫార్మాటింగ్, ఇంటర్వ్యూ ప్రక్రియ పేరుతో రూ.2.41 లక్షలు వసూలు చేశారు. మోసపోయిన బాధితుడి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.