హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐఐటీ బాంబే పోటీలకు గురుకుల్ విద్యార్థులు

HNK: ఐఐటీ బాంబే టెక్‌ఫెస్ట్‌–2026 రోబోటిక్స్ జోనల్ పోటీల్లో బాలసముద్రంలోని ది గురుకుల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. స్పార్క్ ఎక్స్ విభాగంలో శ్రీపవస్తి, అయాన్, ఆద్యచరిత, శ్రీఅవంతిక బృందం ప్రథమ స్థానం సాధించగా, జీరో కోడ్ విభాగంలో చరణ్ తేజ్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. విజేతలు ఐఐటీ బాంబే స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం పాఠశాల యజమాన్య అభినందించారు.