NLG: దేవరకొండ మండలంలో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తి పంట ఎదుగుదల నిలిచిపోయింది. నెలలు గడుస్తున్నా చేలలో పంట పెరగకపోవడంతో దిగుబడిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. పెట్టుబడులు పెట్టి సాగు చేసినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. చేసేది లేక కొందరు రైతులు పత్తి చేలలోనే పశువులను మేపుతున్నారు.
తెలంగాణ
పత్తి రైతుకు ప్రకృతి దెబ్బ.!


