SRCL: ఢిల్లీలో ఓటు చోరీకి వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బారఖంబా రోడ్ నుంచి సుప్రీంకోర్టు వరకు జరిగిన నిరసనలో పాల్గొని, ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల పారదర్శకతకు మద్దతు తెలిపారు.
తెలంగాణ
ఓటు హక్కు పరిరక్షణకు ఆది శ్రీనివాస్ నిరసన


