హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRPT :అమ్మవారి ఉత్సవాలకు వెళ్లగా ఇంట్లో చోరీ

SRPT: సర్వారం గ్రామానికి చెందిన సుశీల ఇంటికి తాళం వేసి అమ్మవారి ఉత్సవాలకు వెళ్లగా, గుర్తుతెలియని దొంగలు వెనుకవైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించి ఇనుప బీరువాను గ్రామ శివారులో పగులగొట్టారు. అందులోని రూ. 70 వేల నగదు, అర తులం బంగారాన్ని అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.