JN: మండలం సిద్ధేంకి గ్రామ సమీపంలోని గుట్టపై ఉన్న పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం దర్శనానికి వెళ్లిన భవానీ మాలధారులు శివలింగాన్ని పక్కకు జరిపి తవ్వకాలు జరుపుతున్న వారిని గుర్తించారు. అనంతరం ముగ్గురిని జనగామ పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు.
తెలంగాణ
గుప్తనిధుల కోసం తవ్వకాలు


