హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీజేపీ గెలుపు కోసమే పనిచేస్తున్నారు'

NZB: బీజేపీ గెలుపు కోసమే కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొన్నారు. తొలగించిన 13 కోట్ల ఓట్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు.