NZB: ఢిల్లీ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
తెలంగాణ
ప్రియాంక గాంధీని కలిసిన కాంగ్రెస్ నేతలు


