గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని విభిన్న ప్రతిభావంతుల వసతిగృహ విద్యార్థులు జనచైతన్య గ్రూప్ అధినేత, టీడీపీ యువనేత మాదల చైతన్యను కలిసి ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, రైస్‌కుక్కర్ అవసరమని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంటనే 16 సీలింగ్ ఫ్యాన్లు, 20 ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఆయన సతీమణితో కలిసి వసతిగృహం సందర్శించి రైస్‌కుక్కర్, స్వీట్లు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
16 సీలింగ్ ఫ్యాన్లు, 20 ట్యూబ్‌లైట్లు ఏర్పాటు


