CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. వి.ఎం. థామస్ బుధవారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చవటగుంటలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి, 100 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆరుమాకులపల్లి, రెడ్డెపల్లిలో నూతన భవనాలను ప్రారంభించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఎమ్మెల్యే కార్యక్రమాలు ఇవే


