హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బందోబస్తుపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం'

TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ, గారితో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడి భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో రద్దీని సిబ్బందిలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.