KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 132 మంది మిల్లర్లు రూ.859 కోట్ల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అప్పగించలేదు. పెద్దపల్లిలో 38 మంది వద్ద రూ.236 కోట్లు, సిరిసిల్లలో 24 మంది వద్ద రూ.223 కోట్లు, జగిత్యాలలో 30 మంది వద్ద రూ.220 కోట్లు, కరీంనగర్‌లో 40 మంది వద్ద రూ.180 కోట్ల బియ్యం బకాయి ఉంది. వసూలుపై అధికారులు దృష్టి పెట్టాలి.
తెలంగాణ
మిల్లర్ల వద్ద రూ.859 కోట్ల బియ్యం


