హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ నీ అయ్య జాగీరా?

VKB: ఫార్ములా-ఈ కేసులో ప్రజల సొమ్ము రూ. 54 కోట్లను నచ్చిన కంపెనీకి ఎలా ఇచ్చారని TPCC అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కల్వ సుజాత కేటీఆర్‌ను ప్రశ్నించారు. గతంలో లొట్టపీసు కేసు అన్న ఆయన ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. విచారణ పూర్తయితే కేటీఆర్ అరెస్టు తప్పదని హెచ్చరించారు.