MDCL: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు, రోడ్లు మరియు ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అల్వాల్, ఘట్‌కేసర్, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అక్రమ షెడ్లు, రాంపులు, భవనాల నిర్మాణాలను తొలగించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
తెలంగాణ
ఫుట్ పాత్ ఆక్రమణలపై ఉక్కు పాదం


