హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు బీసీ జేఏసీ మద్దతు

NGKL: జిల్లాలో ఈ నెల 15న గురువారం సాయంత్రం 5 గంటలకు జరిగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీసీ జేఏసీ నాయకులు తెలిపారు. బీసీల హక్కులు, సమానత్వం, రాజ్యాధికారం కోసం నిర్వహించే పాదయాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.