CTR: కుప్పం పారిశ్రామిక ప్రాంతం, మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను ఏపీపీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య తనిఖీ చేశారు. హిండాల్కో పరిశ్రమలో వ్యర్థ జలాల శుద్ధి విధానాలను, మున్సిపల్ ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రంలో వ్యర్థాల వేర్పాటు, బయోమైనింగ్ పనులను పరిశీలించారు. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించాలని, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీ


