PLD: నరసరావుపేటకు చెందిన సీబీఐటీ పాఠశాల విద్యార్థిని పీ. సూక్తి శ్రీ ఏపీ అండర్-14 బాలికల టెన్నిస్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ నెల 22న ఢిల్లీలో జరిగే జాతీయ పాఠశాల క్రీడల్లో రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించనుంది. ఆమె విజయంపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సూక్తిశ్రీకి జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు అవకాశం


