ప్రకాశం: కంభం మండలంలోని కాకర్లలో మంగళవారం లోక్ అదాలత్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు కోర్టు న్యాయమూర్తులు, కంభం సీఐ, అర్ధవీడు, కంభం ఎస్సైలు పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో న్యాయం పొందే విధానాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
లోక్ అదాలత్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన


