VKB: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వికారాబాద్ మండలం పులుసు ZPHS ప్రధానోపాధ్యాయుడు ఎం. రఘునాథ్ తన పురస్కారాన్ని PRTUTS సంఘానికి అంకితం చేశారు. సంఘం అందించిన నిరంతర ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌తో పాటు తనకు సహకరించిన తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'ఈ పురస్కారo PRTUTSకు అంకితం'


