హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

MHBD: కేసముద్రం మండలం కల్వల ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 16, 17 తేదీల్లో హనుమకొండలోని లాల్ బహదూర్ కళాశాలలో జరిగే పోటీల్లో రక్షిత్, మణిచంద్ పాల్గొననున్నారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ పరిమి నవీన్, ఫిజికల్ డైరెక్టర్ లలితతో పాటు గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.