BHPL: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆధార్ నమోదు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సూచించారు. మంగళవారం ఐడీఓసీలో జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో నమోదు పురోగతి, పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. ఐదేళ్లలోపు చిన్నారుల నమోదు, పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్లు వేగవంతం చేయాలని, ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ ఆధార్ నమోదు పూర్తి చేయాలి: అ. కలెక్టర్


