SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో సఫాయి కార్మికులకు గ్రామపంచాయతీ పాలకవర్గం నిత్యావసర వస్తువులు, ప్రమాద బీమా ధ్రువపత్రాలు పంపిణీ చేసింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు అందజేశారు. కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమం నిర్వహించినట్లు సర్పంచ్ తోడేటి రమేష్ తెలిపారు.
తెలంగాణ
సఫాయి కార్మికులకు ప్రమాద బీమా


