SDPT: వరుస ఆలయ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను మర్కుక్ పోలీసులు అరెస్టు చేశారు. పాములపర్తి, గజ్వేల్‌లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి ఉత్సవ విగ్రహం, వెండి కిరీటం, ద్విచక్రవాహనం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన పోలీసులు


