హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మచిలీపట్నంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర
★ మెరకపల్లిలోని పోలింగ్ బూత్‌లను పరిశీలించిన ఎస్సై గౌతమ్ కుమార్
★ మోపిదేవిలో రేషన్ డీలర్లు  సమస్యలను పరిష్కరించాలని నిరసన 
★ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: MLC నాగబాబు