హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తేనెబండ పరిధిలో సిమెంట్ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
★ విజయానికి ఐక్యంగా పనిచేయాలి: జిల్లా వైసిపి అధ్యక్షుడు వెంకటేగౌడ
★ అనధికారిక మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండండి: ఎస్పి తుషార్
★ తిరుమల బ్రహ్మోత్సవాల్లో హంస వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి