HYD: ఉస్మానియా యూనివర్సిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఓయూలో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ABVP నాయకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


