కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను 3 రోజుల పాటు విరమించాలని SI శ్రీధర్ సూచించారు. ఈ మేరకు అల్లాపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు, దావాజిగూడెం దళితులకు నోటీసులు అందజేశారు. భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్ష కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎయిర్‌పోర్ట్ నిర్వాసితులకు పోలీసుల నోటీసులు


