BHNG: దత్తప్ప గూడెంలో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మృతి తో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. కుక్కల దాడితో 2 లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు బొడ్డు మత్స్యగిరి, లక్ష్మీనర్సుఅని తెలిపారు. నష్టపోయిన గొర్రెల కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
తెలంగాణ
కుక్కల దాడిలో గొర్రెలు మృతి


