హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జమ్మలమడుగులో CMRF చెక్కులను పంపిణీ చేసిన TDP జిల్లా అధ్యక్షుడు సుబ్బరామిరెడ్డి
★ ఇడమడకలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి
★ PGRS ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్
★ ప్రొద్దుటూరులో మున్సిపల్ ఎన్నికలపై పోలీసులకు దిశానిర్దేశం చేసిన సీఐ కొండారెడ్డి