హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ రక్త బీజవధ అలంకారంలో అమ్మ వారు

నెల్లూరు: బుచ్చి (M) జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజు అమ్మవారు శ్రీ రక్త బీజవధ అలంకారంలో దర్శనం ఇచ్చారు. అమ్మవారిని ప్రత్యేక పుష్పలంకరణ చేసి అర్చకులు పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.