హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యపాన విముక్తిపై అవగాహన కార్యక్రమం

W.G: ఆకివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో మద్యపాన విముక్తిపై అవగాహన కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. పాఠశాలలు, గ్రామాలలో నిర్వహించారు. మద్యపాన విముక్తి కోసం తీసుకోవలసిన చర్యలు, వాటికి సంబంధించిన డీ-అడిక్షన్ సెంటర్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఏ.వాసు వేణి, సిబ్బంది గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.