హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్విమ్‌లో ప్రతి రోగికి వేగవంతమైన సేవలు'

TPT: స్విమ్స్‌కు వచ్చే ప్రతి గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్‌లు ఏర్పాటు చేయాలని సిమ్స్ డైరెక్టర్ డా. గుడారు జగదీశ్ అధికారుల ఆదేశించారు. ఆరోగ్య బీమా, ప్రభుత్వ వైద్య పథకాల లబ్ధిదారులు, చెల్లింపు విభాగాల రోగులకు ప్రత్యేక ప్రాధాన్యతతో సులభతరమైన సేవలు అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని గౌరవంగా పలకరించాలన్నారు.