GWDL: అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అమ్మవారు చంద్రఘంటా దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి కి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకొని ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
చంద్రఘంటా దేవి అలంకారంను దర్శించండి


