VZM: రాజాంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తన నివాస కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన ధ్యేయంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పూర్తి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కూటమి అభ్యర్థులు 100% విజయం సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం


