NRPT: ధన్వాడ కేజీబీవీ క్రీడాకారిణులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో 3 బంగారు, 4 రజత పతకాలను సాధించి సత్తా చాటారు. విజయం సాధించిన క్రీడాకారిణులను జిల్లా జీసీడీవో, డీఈవో గోవిందరాజు, కేజీబీవీ ఎస్ఓ కల్పన, ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయిలో పథకాలను సాధించి జిల్లాకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారిణులను ఆకాంక్షించారు.
తెలంగాణ
3 బంగారు, 4 రజత పతకాలు


