హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్పీకి అదనపు ఎస్పీగా పదోన్నతి

PLD: నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావుకు అదనపు ఎస్పీ (సివిల్)గా పదోన్నతి లభించింది. 2025–2026 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టీ. నెం.1315 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.