BHPL: ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో భూపాలపల్లి విద్యుత్ సర్కిల్‌లో వినియోగం భారీగా పెరిగిందని SE సదానందం తెలిపారు. వ్యవసాయ మోటార్లు, ఏసీల వినియోగంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరిగిందన్నారు. నిరంతర సరఫరా కోసం కంట్రోల్ రూమ్‌లు, మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేశామని, ఫిర్యాదులకు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం: SE


