VSP: సీతమ్మధార తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో 27వ వార్డు వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, వైసీపీ విశాఖ మహిళా విభాగ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని దిశానిర్దేశం చేశారు. వార్డులో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలకు సిద్ధం కావాలి'


